Visakha Anganwadi Recruitment 2024 Application Vacancies Notification PDF

Visakha Anganwadi Recruitment 2024 Application Vacancies Notification PDF. The District Collector Office has released the Anganwadi Teachers and Helpers Recruitment Notification 2024 for 39 existing Vacancies. Eligible candidates should apply Offline before 15th Feb 2024. 

Details of the Visakha Anganwadi Recruitment 2024, Eligibility, Application Form available to download below,.

Visakha Anganwadi Recruitment 2024 Application Vacancies Notification PDF


Visakha Anganwadi Recruitment 2024 Notification

జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, విశాఖపట్నం

నోటిఫికేషన్ సంఖ్య. C254804/EO/DWCWEO, తేది: 0.02.2024

విశాఖపట్నం జిల్లాలో గల (03) ఐ.సి.డి.యస్ ప్రాజెక్టుల పరిదిలో ఖాళీగా వున్నటువంటి దిగువ తెలుపబడిన మరియు జతపరచబడిన జాబితాల యందు పేర్కొనబడిన పోస్టుల భర్తీ కొరకు అమలులో యున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును.

  • అంగన్వాడీ కార్యకర్త (AWW) 02
  • అంగన్వాడీ సహాయకురాలు (AWH) 37

Eligibility for Visakha Anganwadi Recruitment 2024

పోస్టులకు అవసరమైన అర్హతలు దిగువ తెలుపబడినవి.
  • 1. ప్రధానముగా స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి.
  • 2. అభ్యర్థి తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి.
  • 3. తేది 01.07.2023 నాటికి (నియమక సంవత్సరం) 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను.
  • 4. SC / ST లకు రోస్టర్ కేటాయించిన అంగన్వాడి కేంద్రములలో 21 సంవత్సరములు నిండిన అభ్యర్ధులు లభ్యము కానప్పుడు మాత్రమే 18 సంవత్సరములు నిండిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించబడును. (G.O Ms. No 38, WDCW & DW (ICDS ) Dept., Dated 03.11.2008).
  • 5. అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయా పోస్టుల ఖాళీ ఉన్న అంగన్వాడీ కేంద్రములు మరియు వాటికి కేటాయించి రోస్టర్ వివరములు సంబందిత ఐ.సి.డియస్ ప్రోజెక్ట్ కార్యాలయములో లభించును.

How to Apply for Visakha Anganwadi Recruitment 2024

6. కావున పైన ఉదహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్థినిలు వారి పూర్తి వివరములతో నివాస, కుల, విద్యార్హత మరియు వివాహ మొదలగు దృవీకరణ పత్రముల నకళ్ళు గెజిటెడ్ అధికారిచే అట్టి స్టేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పదకపు అధికారి కార్యాలయం నకు నేరుగాగాని / పోస్టు ద్వారా గాని తేదీ 06-02-2024 నుండి 15-02-2024 సాయంత్రం 5.00 గంటలు లోగా అందజేయవలెను.

7. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును.
8. నిర్దేశించిన అర్హతలు మరుయు ప్రాధాన్యతలు సంభంధించిన దృవీకరణ పత్రములు జతపరచని దరఖాస్థులు అర్హత కొరకు పరిశీలించబడవు.
9. G.O.Ms. No.18, WDCW & DW (ICDS) Dept., dated 15.05.2015 ప్రకారం అంగన్వాడీ కార్యకర్త / మిని అంగన్వాడీ కార్యకర్త / ఆయా పోస్టుల నియామక విధానము.

Visakha Anganwadi Recruitment Selection Process


Event
Marks
10 వ తరగతి పరీక్ష ఉత్తీర్ణత
50
స్కూల్ టీచర్ ట్రైనింగ్ / క్రిషి / ఫ్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంటర్ మీడియట్ బోర్డు వారిచే లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికేట్ కలిగిన వారు లేదా ECE వర్కర్ గా పనిచేయుచున్న వారికి (ప్రైవేటు స్కూల్స్, కాన్వెంట్స్ లో పనిచేస్తున్న వారి దరఖాస్తులు పరిగణించబడువు)
05
(a) వితంతువులకు
05
(b) మైనర్ పిల్లలు కలిగిన వితంతువులకు
05
పూర్తి అనాధ లేదా క్రషి మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థల నందు నివసించి మంచి నడవడిక మరియు సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగిన వారికి
10
అర్హత కలిగిన వికలాంగులకు
5
మౌఖిక ఇంటర్వ్యూ
20
మొత్తం
100

Instructions to Candidates and Documents Required

కావున అభ్యర్ధులు పై తెలుపబడిన 1 నుండి 5 పారా మీటర్లకు సంబంధించిన పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం యందు ఖచ్చితంగా నమోదు చేసి వాటికి సంబంధించిన దృవీకరణ పత్రములు నకలు లు మరియు పైన తెలుపబడిన అన్ని అర్హతలు తదితరములకు సంబంధించిన దృవీకరణ పత్రములు నకలులు ఏదైనా గజిటెడ్ అధికారి చే సంతకం గావింపబడిన నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరచవలయును. అట్లు బతపరచని యెడల వాటికి సంబంధించిన సమాచారమును పరిగణలోనికి తీసుకొనబడదు.

తెలుపబడిన ఖాళీల భర్తీ యందు ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు ఒక యూనిట్ గా పరగణిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది.

జతపరచబడిన జాబితాల యందు పోస్టునకు అర్హులు, మరియు సదరు కేటగిరినకు సంబంధించిన నిర్దేశిత అధికారి వారిచే జారీ చేయబడిన, నిబందనల ప్రకారం వ్యలిడిటి కలిగిన దృవీకరణ పత్రములు నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరుచవలయును (SC/ST/BC/EWS/Minor Locomotors Disability / Disabled కేటగిరి నకు చెందిన వారు మాత్రమే).

అట్లు జతపరచని యెడల వాటికి సంబంధించిన సమాచారమును పరిగణలోనికి తీసుకొన బడదు మరియు అట్టి దరఖాస్తులను Invalid గా పరిగణిచబడును (ఓ.సీ. కేటగిరీ క్రింద కేటాయించబడిన పోస్టులకు పై అర్హతలు కలిగివున్న ఎవరినైనను దరఖాస్తు చేసుకొనవచ్చును).

Local Status Instructions to Candidates

అభ్యర్థుల ఎంపిక అంగన్వాడీ కేంద్రము వున్న గ్రామమును స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును. మునిసిపాలిటీలలో వార్డు ను స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును.

కావున అభ్యర్థులు వారి స్థానికతకు సంబంధించి పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం యందు నిర్దేశిత కాలమ్ లో పొందుపరిచి వాటి దృవీకరణ పత్రములు అనగా ఆధార్ కార్డ్ / రేషన్ కార్డ్ / వోటర్ కార్డ్ / మీ సేవ జారీ చేయబడిన దృవీకరణ పత్రములు విధిగా దరఖాస్తునకు జతపరచవలయును. అట్లు జతపరచని యెడల వారి దరఖాస్తు పరిగణలోనికి తీసుకొనబడదు.

ప్రభుత్వము వారి మెమో సంఖ్య WDC01/1481061/2020/Prog-lI/A1 తేది:25.08.2021 ప్రకారం మినీ అంగన్వాడీ వర్కర్ల ఎంపికలో వికలాంగులకు రిసర్వేషన్ నియమం పిల్లల భద్రత పూర్తిగా మినహాయించబడుటయినది.

అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకురాలు సంబంధించి రోస్టర్ కేటాయించిన వైఖల్యం ఉన్న అర్హత గల అభ్యర్ధి లేకుంటే, వికలాంగులు కాకుండా ఇతరు అర్హత గల అభ్యర్థులతో నింపబడును.

Salary for Selected Anganwadi Workers

అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ హెల్పర్ నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్థిలకు ప్రభుత్వం నిబందనల ప్రకారం గౌరవ వేతనము (నెలకు అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కు Rs.11,500/- మరియు ఆంగన్వాడీ హెల్ఫర్ పోస్ట్ కు Rs.7,000/-) మాత్రమే చెల్లించడబడును

అర్హత పొందిన అభ్యర్ధులకు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే మౌఖిక పరీక్ష తేదీ మరియు స్థలం తరువాత తెలియజేయబడును. అర్హత కలిగిన కలిగిన అభ్యర్థులు నిర్ణయించిన తేదీలలో హాజరవ్వ వలసినది గా తెలియజేయడమైనది

దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా తో పైన తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబందించిన అన్నీ దృవీకరణ పత్రములను ఏదైన గజిటెడ్ అధికారి చే సంతకం చేయించి, వాటిని సంబంధిత శిశు అభివృద్ధి పధక అధికారి కార్యాలయము (ఐ.సి.డి.యస్.ప్రాజెక్టు కార్యాలయం భీమునిపట్నం, పెందుర్తి మరియు విశాఖపట్నం ఆ) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును.

ఈ ప్రకటనను ఎటువంటి కారణములు లేకనే రద్దు పరచుటకుగాని మరియు వాయిదా వేయుటకుగాని లేక మార్పులు చేర్పులు చేయుటకు గాని జిల్లా కలెక్టర్ & చైర్మన్, అంగన్వాడీ కార్యకర్త మరియు హెల్పర్ సెలెక్షన్ కమిటీ, విశాఖపట్నం జిల్లా వారికి సర్వహక్కులు కలవు.

ఈ నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారంను https://visakhapatnam.ap.gov.in/ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు

దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేదీ : 15-02-2024.

Vacancies Details for Visakha Anganwadi Recruitment 2024

Visakhapatnam division
Name of the Project Name of the Ward/Village Name of the AWC AWC Code Post Roster point Number Roster
Visakhapatnam Ward -12 Deenadayalapuram 321036 AWH 132 EWS
Visakhapatnam Ward-48 Indiranagar-I 320046 AWI-I 214 BC-C
Visakhapatnam Ward -25 Gollaveedhi-I 321058 AWH 175 ST
Visakhapatnam Ward -36 Rangireeju veedhi 320009 AWH 221 EWS
Visakhapatnam Ward -63 Kranthinagar 321097 AWI-I 183 ST
Visakhapatnam Ward -33 Kummariveedhi 321109 AWH 223 OC
Visakhapatnam Ward -37 KJ Peta-IV 320004 AWH 224 BC-B
Visakhapatnam Ward-25 Seethampeta-3 321053 AWH 225 ST
Pendurthi Gorapalli Gorapalli 316051 AWH 425 ST
Pendurthi Ward-69 Natayyapalem-I 316143 AWH 383 ST
Pendurthi Ward-64 Godduvanipalem 316236 AWH 369 BC-E
Pendurthi Chintalagraharam Chintalagraharam-I 316039 AWH 390 OC
Pendurthi Ward-77 Chinnapalem 316195 AWH 319 BC-E
Pendurthi Ward-97 Naravavanipalem 316017 AWH 392 OC
Pendurthi Ward-76 Karnavanipalem 316183 AWH 394 BC-E
Pendurthi Saripalli-II Saripalli-2 316263 AWH 393 BC-D
Pendurthi Ward-75 Nelimukku 316177 AWH 122 SC
Pendurthi Ward-85 Pedamadaka 316181 AWH 125 ST
Pendurthi Ward-74 Dallivanipalem 316297 AWN 158 ST
Bheemunipatnam Division
Bheemunipatnam B.Thallavalasa-I B.Thallavalasa-I 304037 AWW 58 ST
Bheemunipatnam Vellanki Vellanki 304124 AWW 133 ST
Bheemunipatnam Kurapalli Kurapalli 304099 AWH 264 BC-D
Bheemunipatnam Geddapeta Geddapeta 304104 AWH 108 ST
Bheemunipatnam Pathapalem Pathapalem 304082 AWN 302 SC
Bheemunipatnam Vijayarampuram Vijayarampuram 304087 AWH 341 SC
Bheemunipatnam Dibbameedapalem Dibbameedapalem 304199 AWH 297 SC
Bheemunipatnam Ward-1 Vempadavariveedhi 304001 AWH 125 ST
Bheemunipatnam Koyyapeta Koyyapeta 304046 AWH 58 ST
Bheemunipatnam Vemulavalasa Vemulavalasa 304122 AWN 75 ST
Bheemunipatnam Kommadi Kommadi 316114 AWN 83 ST
Bheemunipatnam Chippada-1 Chippada-1 304084 AWH 133 ST
Bheemunipatnam Ramavaram Ramavaram 304064 AWH 158 ST
Bheemunipatnam Routhulapalem-1 Routhulapalem-1 304105 AWH 183 ST
Bheemunipatnam Mutcharla Mutcharla 304069 AWH 208 ST
Bheemunipatnam Ward-3 Gollaveedhi BML 304011 AWH 224 BC-B
Bheemunipatnam Kanamam Kanamam 304051 AWH 225 ST
Bheemunipatnam Padmanabham Padmanabham 304029 AWH 244 BC-E
Bheemunipatnam Yendada Yendada-1 316088 AWH 259 OC
Bheemunipatnam Muncipality Mamidipalem 304013 AWN 261 EWS
Previous Post Next Post